అది అంతే ..
వసంత కోకిల మూగబొయింది
గాలి పరిమళం భారంగా మోస్తోంది
ఆ మౌన రాగాన్ని
నీలి సంద్రం రవి ని మింగేసింది
కడిగేసాయి అలలన్నీ
రంగుల కలల్ని
విధాత రాసిన తలరాతని
విధి మిగిల్చిన ఎద కోతని
చీకటిలో ఆ మనసు
-- బి వి